• అరెస్టు కాబడ్డ మరియు హత్య చేయబడిన మొదటి ప్రధానమంత్రి – ఇందిరాగాంధీ
• ఎన్నికల్లో ఓడిపోయిన మొదటి ప్రధానమంత్రి – ఇందిరాగాంధీ (1977లో).
• నోబాల్ బహుమతి సాధించిన మొదటి భారతీయుడు – రవీంద్రనాథ్ ఠాగూర్ (1913లో సాహిత్య విభాగంలో).
• ఆర్థికశాస్తృంలో నోబాల్ బహుమతి పొందిన తొలి ఆసియావాసి – అంర్త్యసేన్ (1998).
• మొదటి ముస్లిం రాష్ట్రపతి – డా జాకీర్ హుస్సేన్ (1967-69).
• మొదటి ముస్లిం అటార్నీ జనరల్ – గులాం-ఇ-వాహనవతి .
• మొదటి ముస్లిం ఎన్నికల ప్రధానాధికారి - S.Y. ఖురేషి.
• మొదటి సిక్కు రాష్ట్రపతి – జ్ఞానీ జైల్ సింగ్ (1982-87).
• ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి – నీలం సంజీవరెడ్డి.
• ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ – విజయలక్ష్మి పండిట్ (1953లో).
• భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ – విలియం బెంటిoక్ (1828-1835).
• భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్రాయ్ – లార్డ్ కానింగ్ (1856-58, 1858-62)
• స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్టచివర గవర్నర్ జనరల్ – మౌంట్ బాటవ్ (1947-1948).
• ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి (గాంధీ-ఆంగ్ల చిత్రానికిగాను కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో) – భానూ అథయా (1982లో).
• స్వతంత్ర భారత్ మొట్టమొదటి మరియు చిట్టచివరి భారతీయ గవర్నర్ జనరల్ – సి. రాజగోపాలాచారి.
• ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు పొందిన తొలి భారతీయుడు – సత్యజిత్ రే (1992లో).
• రెండు ఆస్కార్ లు పొందిన తొలి భారతీయుడు – అల్లా రఖా రెహ్మాన్.
• మొదటి భారతీయ ఐ.సి.ఎస్. ఆఫీసర్ – సత్యేంద్రనాథ్ ఠాగూర్.
• బ్రిటిష్ పార్లమెంటు ఎన్నికైన తొలి భారతీయుడు – దాదాబాయ్ నౌరోజీ.
• ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ – రజియా సుల్తావా (1236-1240).
• పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని – మొరార్జీ దేశాయ్ (1979లో).
• నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ- మదర్ థెరిస్సా (1979లో శాంతి విభాగంలో).
• భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనిన మొదటి మహిళ – కాదంబిని గంగూలీ (1901).
• స్వతంత్ర భారతంలో ముట్టమొదటి భారతీయ కమాండర్-ఇన్-చీఫ్ – జవరల్ కె.ఎమ్. కరియప్ప (1949-1953).
• మొదటి ఫీల్డ్ మార్షల్ – జవరల్ మానెక్ షా (1973).
• సైనిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి – జవరల్ ఎమ్.రాజేంద్రసింగ్ (1955).
• నావికాదళాల మొదటి ప్రధానాధికారి – వైస్ అడ్మిరల్ ఆర్.డి.కటారి (1958-1962).
• స్వతంత్ర భారతదేశపు మొదటి నివికాదళాల ప్రధానాధికారి-రేర్ అడ్మిరల్ జె.టి.ఎస్.హాల్ (1947-48).
• స్వతంత్ర భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్- ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎల్ మ్రిస్ట్ (1947-1950).
• మొట్టమొదటి రామన్ మెగసెసే అవార్డు గ్రహీత – ఆచార్య విలోబాబావే (1958లో).
• భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ – శ్రీమతి ఇందిరాగాంధీ (1971లో).
• ఆర్థిక సంఘానికి మొట్టమొదటి ఛైర్మన్ - కె.సి.వియోగి (1951-52).
• రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి దళితుడు – కె.ఆర్. వారాయాణవ్ (1997-2002).
• చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి – సుకుమార్ సేన్ (1950-1958).
• చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన మొదటి మహిళా - వి.ఎస్. రమాదేవి (1990లో).
• బుక్కర్ ప్రైజ్ సాధించిన తొలి భారతీయ వనిత. – అరుంధతీ రాయ్ (డి గాడ్ ఆఫ్ ప్మాల్ థింగ్స్ కు – 1997లో).
• అత్యధిక కాలం రాష్టపతిగా పదవీబాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. – డా బాబూ రాజేంద్రప్రసాద్ (12 సం ల 3 నెలల 18 రోజులు).
• తొలి విద్యాశాఖ మంత్రి – మౌలానా అబుల్ కలాం ఆజాద్ .
• పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి – డా జాకీర్ హూస్సేన్ (1969లో).
• పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి – కృష్ణకాంత్ (2002లో).
• తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి – వరాహగరి వెంకట గిరి (1969 మే నుంచి జులై వరకు).
• తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి – మహ్మద్ హీదాయతుల్లా (1969 జులై నుంచి ఆగష్టు వరకు).
• తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన మొదటి మరియు ఏకైక వ్యక్తి – గుల్జారీలాల్ నందా (రెండు సార్లు) (1964లో, 1966లో).
• అత్యధిక కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించినది – పవన్ కుమార్ చామ్లింగ్ (24 సం ల 165 రోజులు) (సిక్కం ముఖ్యమంత్రిగా 12 డిసెంబర్, 1994 నుంచి 26 మే 2019 వరకు)
• అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా సేవలందించినది – బాబూ జగ్జీవవ్ రామ్ (28 సం లు).
• అత్యల్ప కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించింనది – జగదాంబికా పాల్ (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేవలం ఒక్కరోజు ఉన్నారు).
• అతి పిన్న వయస్సులో కేంద్ర మంత్రిమండలోలో క్యాబినెట్ ర్యాంకును పొందిన మహిళా – సుష్మాస్వరాజ్.
• కేవలం ఒకే ఒక రోజు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి - బి.పి. ఝా (పాట్నా హైకోర్టులో).
• స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి - ఆర్.కె.షణ్ముఖం చెట్టి (1947లో).
• ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి – నీలం సంజీవరెడ్డి (1977లో).
• అత్యధిక మెజారిటీతో గెల్చిన రాష్ట్రపతి - కె.ఆర్.నారాయణన్.
• వైశ్రాయ్ కౌన్సిల్ లో తొలి భారతీయుడు - ఎస్.పి.సివ్హా.
• అతిపిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి – మధు కోడా (జార్ఖండ్) (35 సం లు).
• ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి స్వతంత్ర అభ్యర్థి – బిశ్వనాథ్ దేశ్ (1971లో).
• అత్యధిక కాలం పని చేసిన దేశ ప్రధాన న్యాయమూర్తి - వై.వి.చంద్రచూడ్ (7 సం ల 140 రోజులు).
• సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి – కె.జె. బాలకృష్ణ (2007).
• సుప్రీంకోర్టు తొలి సిక్కు ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహార్.
• భూగోళం చుట్టివచ్చిన తొలి భారతీయుడు – లెఫ్ట్ వెంట్ కల్నల్ కె.ఎస్.రావు.
• భూగోళం చుట్టివచ్చిన తొలి మహిళ – ఉజ్వలరాయ్.
• అంతర్జాతీయ న్యాయస్థానానిక అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు – డా వాగేందర్ సింగ్.
• తొలి భారతీయ హైకోర్టు న్యాయమూర్తి – జస్టిస్ సయ్యద్ మెహమూద్ (1878).
• ఆర్.బి.ఐ. తొలి భారతీయ గవర్నర్ - కె.జె. ఊదేశి.
• భారతరత్న పురస్కారం పొందిన తొలి వ్యక్తులు - ఎప్.రాధాకృష్ణన్, సి.రాజగోపాలాచారి, సి.వి.రామన్ (1954లో).
• దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి భారతీయ మహిళ – దేవికా రాణి రోరిచ్ (1969లో).
• భారతదేశాన్ని సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు – డ్వైట్ డేవిడ్ ఐపన్ హోవర్.
• భారతదేశాన్ని సందర్శించిన తొలి బ్రిటన్ ప్రధాని – హారాల్డ్ మెక్ మిలన్.
• భారతదేశాన్ని సందర్శించిన తొలి రష్యా ప్రధాని – నికోలప్ ఎ బులాగవిన్.
• భారత్ ను సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు – ఫాహియాన్ (గుప్తుల కాలంలో).
• తొలి భారతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ - పి.కె.వాయుడు (1932).
• తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు – లాలా అమరనాథ్.
• వన్డే క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు – చేతన్ శర్మ.
• జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి మహిళ – ఆశాపూర్ణాదేవి (1976 లో ప్రథమ ప్రతిశ్రుతికి).
• జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి వ్య్క్తి – శంకర్ కురుప్ (1965లో).
• తొలి దళిత ముఖ్యమంత్రి – దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్-1960-62 మధ్య).
• తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి – మాయావతి (ఉత్తరప్రదేశ్-1995లో).
• ప్రపంచంలో ప్రజలచే ఎన్నికైన తొలి హిజ్రా – షబ్నమ్ మౌసీ (2000, మధ్యప్రదేశ్ లో).
• సుప్రీంకోర్టు ప్రధానన్నాయమూర్తిగా పని చేసిన తర్వాత ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిన తొలి వ్యక్తి - పి.సదాశివం.
• అతిపిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారతీయుడు – కరుణ్ నాయర్.
భారతదేశ తొలి ప్రాధాన్యతలు
• దేశంలో మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ – సిద్రాసాంగ్ (డార్జిలింగ్).
• దేశంలో మొదటి జలాంతర్గత రోబోటిక్ డ్రోన్ –EyeRovTUNA-(2018).
• దేశంలో తొలి హేలి టాక్సీ సేవలు – బెంగళూరు – (2018).
• దేశంలో తొలి ఇంజన్ రహిత సెమీహైస్పీడ్ రైలు – ట్రైన్ 18 (2018).
• దేశంలో తొలి ఇ-స్టాంప్ పేపర్లు – ఢిల్లీ.
• ఆసియాలో మొదటిసారిగా మొదడు బ్యాంకు – మైసూర్.
• మొదటి బోన్ బ్యాంక్ – చెన్నై.
• తొలి పత్రిక – బెంగాల్ గెజిట్ (1780లో).
• తొలి పోస్టాఫీస్ – కలకత్తా (1727లో).
• తొలి టెలిగ్రాఫ్ లైన్ – డైమండ్ హార్బర్-కలకత్తాల మధ్య (1851లో).
• తొలి రైల్వే లింకు – బొంబాయి నుంచి థాణె వ్రాకు (1853, ఏప్రిల్ 16).
• తొలి ఎలెక్ట్రిక్ రైలు – బొంబాయి నుంచి వి.టి. కుర్లా వరకు (1925లో).
• తొలి టాకీ ఫిల్మ్ – ఆలం ఆరా (1931లో అర్దేషీర్ ఇరానీ రూపొందించారు).
• తొలి సైలెంట్ ఫిల్మ్ – రాజా హరిశ్చంద్ర (1913లో దాదాసాహేబ్ ఫాల్కే రూపొండిచారు)
• ఆసియాలో మొట్ట మొదటి మానవ డి.ఎన్.ఎ. బ్యాంక్ – లక్నో
• తొలి శాటిలైట్ – ఆర్యభట్ట (1975).
• తొలి అణుపరీక్ష – 1974లో రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో.
• తొలి న్యూక్లియర్ రియాక్టర్ – అప్సర (1956).
• తొలి జలవిద్యుత్ కేంద్రం – డార్జిలింగ్ (1898లో).
• తొలి సైన్స్ సిటీ – కలకత్తా.
• తొలి ట్రీ అంబులెన్స్ – చెన్నై (2019).
• భారత తొలి హెనీ లిఫ్ట్ హైబ్రిడ్ డ్రోన్ – బెంగళూరు (2019).
• తొలి దేశ ఎలక్ట్రోనిక్ చీప్ – పృథ్వీ3 (2018).
• దేశంలో తొలి ఏనుగుల ఆసుపత్రి – చుమురా – మధుర (ఉత్తరప్రదేశ్)-2018.
• తొలి ఓషియనరిమ్ – గోవా.
• తొలి సోలార్ సిటీ – ఆనంద్ పూర్ సాహిలు.
• తొలి పొగరహిత గ్రామం – వైచ కూరహళ్ళి (కర్ణాటక).
• ప్రైవేట్ భాగస్వామ్యంలో నీరించిన రైల్వే ప్రాజెక్ట్ – కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ (760 కి.మీ)
• దేశంలో తొలి ఎల్ఈడీ గ్రామం – సిమ్లా మూలానా (హర్యానా).
• తొలి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ – తమిళనాడు (2018).
• తొలి రేడియో ప్రసారాలు – బొంబాయి-కలకత్తాల మధ్య (1927లో).
• తొలి చమురు బావి – దిగ్బోయ్ (అసోం-1890).
• ఇ-పార్లమెంటరీ సిస్టమ్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం – గుజరాత్.
• మోడల్ ఇ-కోర్టును ప్రారంభించిన తొలి రాష్ట్రం – గుజరాత్
• దేశంలో మొదటి ఇ-కోర్టు రూం-ఢిల్లీ హైకోర్టు
• ఆర్కిటిక్ తొలి పరిశోధన కేంద్రం – హిమాద్రి
• తొలి ఎలక్ట్రోనిక్ జిల్లా – పాలక్కడ్ (కేరళ).
• తొలి అణు జలాంతర్గామి – అరిహంత్.
• దేశంలో అత్యధిక దూరం ప్రాయాణించే రైలు. – వివేక్ ఎక్స్ ప్రెస్.
• దేశంలో తొలి సౌర విద్యుత్ కేంద్రం – దూద్ సార్ (రాజస్థాన్).
• ఆసియాలో మొట్ట మొదటి త్రంగా విద్యుత్ ప్లాంట్ – గుజరాత్.
• తొలి దేశీయ మలేరియా మందు – సీన్ రియమ్.
• దేశంలో తొలి పుడ్ పార్క్ – మొగిలి (చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ .
• విచారణ హక్కు చట్టాన్ని తొలిసారిగా అమలుపరచిన రాష్ట్రం – రాజస్థాన్.