1919 సం||పూ చట్టము, లోని ముక్యంశాలు
[1] ప్రావిన్స్ లల్లో ద్వంద పాలన [Dyarchy] :-
పావిన్స్ లలో ద్వంద పాలన ప్రవేశ పెట్టడం జరిగింది. ప్రావిన్స్ ల జాబితాలో ఉన్న విశ్యాలను రెండు భాగాలుగా, అనగా ‘రిజర్వ్యుడు’ మరియు ‘ట్రాన్స్ఫట్’ అనే విషయలుగా విభజించడం జరిగింది. ‘రిజర్వుడు’ జాబితాలోని విషయాలపై పరిపాలనను గవర్నరు తన కార్యనిర్వాహక కౌన్సిలు సలహాతో నిర్వహిస్తాడు. ట్రాన్స్ ఫర్ట్ జాబితాలో విషయాలపై గవర్నరు తన మంత్రి మండలి సలహాతో పరిపాలిస్తాడు. విద్యా, స్టానిక స్వపరిపాలన, వ్యవసాయం మొదలగు అంశాలు భారతీయ మంత్రులకు అప్పగించడం జరిగింది. అవసరం ఐతే గవర్నరు మంత్రులను, కార్య నిర్వాహక సబ్యులను మన్నించకుండానే నిర్ణయాలు తీసుకోవచ్చును. ప్రావీన్షియల్ శాసన నిర్మాణ కౌన్సిలుకు ప్రావిన్షియల్ విషయాల పై శశాలు చేయడానికి అధికారులు ఇచ్చారు. అయితే ఆ అధికారాల పై అనేక అంశాలు విదించారు.
[2] ప్రావిన్స్ ల పై కేంద్ర నియంత్రణ సడలింపు[Relaxation of Central Control] :-
ఈ చట్టము 2 రకాలైన విషయాలను నిభందించింది. అవి:
1. కేంద్రం కేటగరికి సంభందించిన విషయాలు.
2. అఖిలా భారత ప్రాముక్యత కలిగిన విషయాలను కేంద్ర కేటగిరిలోకి, ప్రావిన్సుల పరిపాలనకు సంభందించిన విషయాలను ప్రావిన్షియల్ కేటగిరికీ,అను రెండు కేటగిరిగ విభజన చేయడం జరిగింది. ఇది వరకు ప్రావిన్సు ల పరిపాలన, శాసన నిర్మాణ, ఆర్ధిక విషయాలల్లో కేంద్ర నియంత్రణ ఈ సడలింపు. ఈ విషయాల వర్గీకరణ [categorization of subjects] ఆదికర పంపిణీకి [distribution of powers] సంభందించినది కాదు. కేంద్ర ఆదికరలో కొన్నిటిని ప్రదత్త [delegation by the center] రూపంలో ప్రవిస్సులకు ఇవ్వడం వలన ఆ ప్రావిస్సులకు అధికారాలు లభించాయి. అందుచేత కేంద్ర శాసన మండలి ఏ విషములోనైనను భారత దేశ మొత్తానికి శాసనం చేసే అధికారాన్ని తనవద్ద నిలిపివుంచుకుంది.
[3]. రెండు సభల శాసన మండలి [bicameral legislature] :-
1919 యొక్క చట్టము, సామ్రాట్ శాసన నిర్మాణ సభ ల [imperil legislative council] స్టానే, కేంద్రంలో రెండు సభలతో కూడిన శాసన మండలి విధానాన్ని [bicameral legislature] ప్రవేశపెట్టింది.
ఈ రెండు సభల పేర్లు :
1. రాజ్యసభ [council of states ]
2. కేంద్ర శాసన నిర్మాణ అసెంబ్లీ [ central legislative assembly].
రాజ్య సభ 60 మంది సబ్యులతో కూడి ఉండేది. అందులో 34 మంది ఎన్నికైవారు. 26 మంది గవర్నర్ జనరల్ నామినేట్ చేయబడేవారు.
కేంద్ర శాసన నిర్మాణ అసెంబ్లీ 144 మంది సబ్యులతో కూడి ఉండేది. అందులో 104 మంది ఎన్నికైనవారు. మిగితావారు నామినేట్ చేయబడినవారు.
ఈ రెండు సభ లకు అధికారాలు సమానంగా ఉండేవి. అయితే వీటో హక్కు మాత్రం శాసన నిర్మాణ అసెంబ్లీ లో వుండేది. నియోజక వర్గాల మాత ప్రాతిపదికపై, వర్గ ప్రాతిపదికపై ఉండేవి. అంటే, హిందూలకు,ముస్లింలకు,సిక్కులకు,భాగ్యస్వాములకు,యూరోపియన్లకు, వాణిజ్య వర్గానికి వేరు వేరు నియోజక వర్గాలు ఉండేవి.
కేంద్ర శాసన విషయాలలో వాటిని అదిగమించే అధికారాలను [over riding powers] గవర్నర్ జనరలు తన వద్దే ఉంచుకున్నారు. ఆ అదికారాలు ఈ రూపంలో ఉన్నాయి.
[ఏ] కొన్ని విషయాలల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి గవర్నర్ జనరలు అనుమతి అవసరం.
[బి] భారతీయ శాసన మండలి ఆమోదించిన ఏదేని బిల్లును గవర్నర్ జనరలు, వీటో చేయవచ్చును. లేదా భారతీయ శాసన మండలి ఆమోదించిన బిల్లును సామ్రాట్ పరిశీలనాలకు పంపకుండా నిలిపి ఉంచడానికి [reserve for consideration of the crown] గవర్నరు జనరాలుకు అడికారముంది.
[సి] బిల్లులను సర్టిఫై చేయడానికి లేదా శాసన మండలి ఆమోదించు లేదా చేయు ఏదేని గ్రాంటును నిరాకరించడానికి ఆయనకు అధికారములు ఉనవి.
[డి] గవర్నరు జనరలు అత్యయిక పరిస్తితులు ఏర్పడిన సందర్భంలో పరిమితకాలానికి గాను శాసనానికి సమానంగా ఆమలు ఉండే ఆర్టీనేన్సు లను జారీచేయవచ్చు.
1919 సం||పూ ఈ చట్టం భారతీయుల ఆశలను [aspiration] సంతృప్తి పరచడంలో విఫలమైంది. మహాత్మాగాందీ నేతృత్వంలో మరో ఉద్యమం సహకరించని వైకరిని అవలంభించడం ద్వారా, స్వరాజ్యం లేదా స్వపరిపాలన కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రావిన్సులలో ద్వంద పరిపాలను ప్రవేశపెట్టడం ద్వారా భారత మంత్రులకు వాస్తవ అధికారాలు లభించలేదు. గవర్నర్ జనరలు సానం సర్వోన్నతంగా కొనసాగింది. ఈ పరిస్తితి స్వరాజ్య లేదా స్వపరీపాలన ఉద్యమానికి దారితీసింది.
ఇండియా ప్రభుత్వ చట్టము 1919 పని తీరుపై ఆద్యానం చేయడానికి 1927లో సైమన్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ చేర్మన్ అయిన జాన్ సైమన్ భారతదేశం అంతటా పర్యటించి భారత ప్రభుత్వ అధికారముల తోను, భారతీయ ప్రతినిదుల తోను, సంప్రదించి, 1930 లో బ్రిటిష్ ప్రభుత్వానికి తన నివేధికను సంప్రదించారు. ఈ నివేదిక సమర్పణ దరిమిలా భారత భావిషత్తును నిర్ణాయించడానికి, 1930,1931,1932 లలో,3 సార్లు లండన్ లో రౌటేబుల్ సమావేశం జరిగింది.1932 వ సం||ము, ఆగష్టు మసములో ప్రధాన మంత్రి ‘రామ్ సై మెక్ డోనల్ట్టు’ కమ్యూనల్ అవార్డ్ ఇచ్చారు. 1933, మార్చ్ లో శ్వేతపత్రము [white paper] ప్రచురించబడింది. ఇండియా ప్రభుత్వ బిల్లు, హౌస్ ఆఫ్ కామన్సులో 5 ఫిబ్రవరి 1935 వ తేదీన ప్రవేశపెట్టబడి, 1935 జూన్ 4 వ తేదీ నా ఆమోదించబడింది. ఇది మరలా హౌస్ ఆఫ్ లాట్స్ లో 6వ తేదీ జూ 1935 నా ప్రవేశపెట్టబడి జూలై 1935 ఎన్‌ఎస్ ఆమోదించబడింది. 2వ తేదీ, ఆగష్టు 1935 నా ఈ బిల్లుకు సామ్రాట్ ఆమోదము [royal assent] లభించింది.
ఇండియా ప్రభుత్వ చట్టము,1935
1935 సం||పూ ఇండియా ప్రభుత్వ చట్టపు ప్రదనాంశాలు :-
[1] సమక్య మరియు ప్రాదేశిక స్వయంప్రతిపత్తి [federation and provincial autonomy] :-
ఇండియా ప్రభుత్వ చట్టము, 1935 ఆఖిల భారత సమాఖ్యను [all India federation] సమకూర్చింది. ఇది వరలో బ్రిటిషర్లు పరిపాలించిన ప్రావిస్సులు ఈ సమాక్యలో తామంతాకు తామే చేరిపోయాయి. ఇవి బ్రిటిష్ ఇండియా ప్రావిసులుగా పేర్కొనబడ్డాయి. అయితే రాజులచే పరిపాలించబడ్డ సంస్తానలు, రాష్టాలు ఈ సమక్యలో చేరడం, వాటి ఇష్ట ఇష్టాలకు వదిలి పెట్టాండం జరిగింది. సమాఖ్యలో చేరేటప్పుడు, ఆ సంస్తాన పాలకులు, సామ్రాట్టుకు [crown] అనుకూలంగా instrument of accession వ్రాసి ఇవ్వవలసి ఉంటుంది. సమక్యలో చేరడాని భారత సంస్తానపాలకుడు సమ్మతి తెలవక పోవడం వల్ల, 1935 చట్టం ద్వారా సంకల్పించబడిన ‘ఈ సమక్య అమలులోనికి రాలేదు. అయితే సమక్యసంబందించిన భాగం అమలులోనికి రానాపతికి, చట్టంలోని, ప్రాదేశిక స్వయం ప్రతిప్రత్తి [provincial autonomy] ఇచ్చే భాగము మాత్రం, 1937 ఏప్రిలు అమలులోనికి తేబడింది. ఈ చట్టం అధికారాలను, కేంద్ర మరియు ప్రాదేశిక శాసన మందలుల మద్య విభజించింది. కొన్ని ప్రాంతాలలోని ప్రావిస్సులు ఇ కముందు ఎంత మాత్రం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కధు. అవి పరిపాలన స్వయం ప్రతిపత్తి గల రాష్టా స్తాయిలో ఉంటాయి. గవర్నరు, రాష్టా ఆదిపతిగా ఉంటాడు. శాసన సభకు భాద్యత వహించుచున్న మంత్రి మండలి సిఫారస్సుల ఆదారంగా గవర్నరు రాష్టా పరిపాలను నిర్వహిస్తాడు.
[2] కేంద్రంలో ద్వంద పాలన [ diarchy at the center] :-
కేంద్రం కార్యనిర్వహణ అధికారము ‘గవర్నరు జనరలు’ చేతుల్లో ఉండేది. కొన్ని సమక్య విషయాలు గవర్నరు జనరాలకు ప్రత్యేకించబడి ఉండేవి. వాటిపై ఆయన, తనచే నియమించబడిన ముగ్గురు కంటే మించని సలహా దార్లు సహాయంతో వెవహరించే వారు. ఈ విషయాలు ఏమంటే, [ఏ] దేశ రక్షణ, [బి] విదేశివేవాహారాలు, [సి] మతపరమైన విషయాలు, మరియు [డి] గిరిజన ప్రాంతాలు.
గవర్నరు జనరలు మూడు హోదాలల్లో పని చేయవలసి ఉన్నది. అవి :-
[ఏ] పైన పేర్కొన్న ప్రత్యేకించ బడిన విషయాలు కాకుండా, అన్నీ ఇతర విషయల లో తన మంత్రుల సలహాపై వ్యావహరించాల్సి ఉంటుంది.
[బి] తన మంత్రుల సలహా పై వెవహరించవలసి వచ్చినప్పుడు, ఆయన రాజ్యాంగ అధిపతిగా [constitution head ] వెవహరించే వాడు. తన వెక్తీగత హోదాల్లో [individual capacity] పనీ చేసేటప్పుడు, తన మంత్రులు లను సంప్రదించాలి. అయితే, వారిసలహకు అతడు బద్దుడు కడూ.
[సి] తన విచక్షణ మేరకు [while acting in his discretion] పని చేస్తున్నపుడు, గవర్నర్ జనరలు, తన మంత్రులను సంప్రదించవలసిన అవసరం లేధు . అప్పుడు తమ మంత్రులు సలహా పై వెవహరించవలసిన ప్రశ్నే ఉత్పన్నం కాదు. అట్లు వెవహరించు నప్పుడు ఆయన, నిరంకుశంగా [in arbitrary manner ] వ్యవహరించవచ్చును.
[3] శాసన మండలి రెండు సభల పద్దతి సమక్య [the legislature is bicameral legislature] :-
శాసన మండలి సమక్య రెండు సభలతో కూడి ఉందేదీ. ఒకటి సమాఖ్య శాసన సభ, రెండోవాది రాజ్యసభ.
సమక్య శాసన సబా సబ్యుల పదవి కాలము 5 సం||రాలు. అయితే రాజ్యసభ [శాసన పరిషత్తు] శాశ్వతమైనది.ఇందులోని మూడింట రెండు వంతు సబ్యులు ప్రతి మూడు సం||రాలు తరువాత పదవి నుండి వీరమిస్తారు. హిందువులు, ముస్లింలలు, సిక్కులకు మాట ప్రాతిపదికపై వేర్వేరు నియోజక వర్గాలు ఉండేవి. ఆ నియోజక వర్గాల నుండి ఈ సబ్యులు ఎన్నుకునే వారు.
ఇండియా భూబగాం మండలి ఆరు ప్రావిన్సులలో మాత్రమే శాసన సభ మరియు శాసన పరిషత్తు అను రెండు సభ ల తో కూడిన శాసన మండలాలు ఉండేవి.
మిగితా ప్రావిన్సు లలో మాత్రము ‘శాసన మండలి ‘ ఒకే సభతో ఉండును.
[4] అధికారము విభజన :-
రాజ సంస్తనలు [ princely states] సమాఖ్యలో [federation] చేరానపటికి ఇండియా ప్రభుత్వ చట్టము లో ని సమక్య నిభందానాలు ప్రావిస్సుల-కేంద్ర ప్రభుత్వమునకు మద్య ఆదికరములు వర్తింపు చేయబడాయి. ఈ 1935 సం||రపు చట్టము ప్రకారము ప్రావిస్సులు మరియు కేంద్రము మద్య అదికారాలు ఈ క్రింది విధంగా పంచబడాయి.
[ఏ] సమాఖ్య జాబితా [Federal List] ; [బి] ప్రావిన్షియల్ జాబితా [provincial List ] ; [సి] ఉమ్మడి జాబితా [Concurrent List]
ఇప్పటి భారత రాజ్యాంగము, 1950 అధికారాలు విభజనలో ఇంచుమించు ఇదే పథకాన్ని అనుసరించింది. శాసన నిర్మాణము లోని అవశేషక అదికారాలు [Residuary powers of Legislation] గవర్నరు జనరలు చేతులలో వుండి పోయాయి. ఆయన ఈ రెండు జాబితాలలో దెంట్లో గాని పేర్కొనబడని అంశాలపై చట్టం చేసే అదికారాలను ప్రావిన్సియల్ శాసన మండలికి [provincial list] గాని, లేదా సమాఖ్య శాసన మనాలికి [federal list] గాని అప్పగించవచ్చును.